వేసవిలో ఫోన్ బాగా వేడెక్కుతోందా.. ఈ టిప్స్ పాటించండి!

589చూసినవారు
వేసవిలో ఫోన్ బాగా వేడెక్కుతోందా.. ఈ టిప్స్ పాటించండి!
మొబైల్స్ సాధారణంగా హీటెక్కుతుంటాయి. వేసవిలో మరింత వేడెక్కి ఇబ్బంది కలిగిస్తాయి. అలా కాకూడదంటే ఈ టిప్స్ పాటించండి. వేసవిలో బయట తిరిగేటప్పుడు ఫోన్ కు సూర్య కాంతి తగలకుండా జాగ్రత్తపడండి. కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి. బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్ లో ఉంచకూడదు. అనవసరపు యాప్ లు మొబైల్ నుండి డిలీట్ చేయాలి. పవర్ సేవ్ మోడ్ ను ఆన్‌లో పెట్టాలి. ఫోన్ కవర్ ఉపయోగించకపోవడమే మంచిది.

సంబంధిత పోస్ట్