షారుక్‌ ఖాన్‌ పాదాలను మొక్కిన రానా (Video)

60చూసినవారు
తెలుగు ప్రేక్షకులు, పాన్ ఇండియా మూవీ లవర్స్‌, గ్లోబల్‌ ఆడియెన్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ రానా దగ్గుబాటి. అయితే, ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డ్సులో రానా.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ పాదాలకు నమస్కరించారు. ఈవెంట్‌కు రానా దగ్గుబాటి, షారుక్‌ ఖాన్‌తోపాటు కరణ్‌జోహార్‌, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజ్‌పైకి వచ్చిన రానా ముందుగా కరణ్‌ జోహార్‌, షారుక్‌ పాదాలను వినయపూర్వకంగా టచ్‌ చేశాడు.

సంబంధిత పోస్ట్