పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఇతనేనా?

55చూసినవారు
పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఇతనేనా?
రాహుల్ సిప్లిగంజ్ తో బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ నడిపి ఫేమస్ అయిన యాక్టర్ పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పున్ను ఒక అబ్బయితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. అతనికి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ ఫొటోలో పునర్నవి, ఆ అబ్బాయి వెనక్కి తిరిగి కూర్చున్నారు. దాంతో ఆ అబ్బాయి ఎవరన్నది కనిపించండం లేదు. అతను పునర్నవి బాయ్ ఫ్రెండ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్