పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?

73చూసినవారు
పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. సప్త ఋషులలో ఒకడైన వశిష్టుడి భార్య అరుంధతీ. భర్తనే దైవంగా భావించి కొలిచే మహా సాధ్వీ. వశిష్ట-అరుంధతీలు ఆదర్శ దంపతులకు ప్రతీక. కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ దంపతుల్లా జీవించాలనే ఉద్దేశ్యంతో ఆకాశంలో తారారూపంలో వెలుగొందుతున్న వారిని చూపిస్తారు. ఇలా చేయడం వలన దంపతులకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యము, సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్