తమ కొడుకుల వీర్యాన్ని సేకరిస్తున్న ఇజ్రాయెలీయులు.. ఎందుకంటే?

561చూసినవారు
తమ కొడుకుల వీర్యాన్ని సేకరిస్తున్న ఇజ్రాయెలీయులు.. ఎందుకంటే?
పాలస్తీనాలోని హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి ప్రారంభించిన తర్వాత గత అక్టోబర్ నుంచి ఇజ్రాయేలీయులు తమ సైనికులు, కొడుకుల వీర్యాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 170కి పైగా మరణించిన వారి వీర్యాన్ని భద్రపరిచారు. కొన్నేళ్లుగా ఇలా వీర్యాన్ని సేకరించే వారితో పోలిస్తే ఇది 15 రెట్లు ఎక్కువ. దీంతో భవిష్యత్తులో వారి వారసత్వాన్ని నిలబెట్టుకోవచ్చన్నది వారి ఆలోచన.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్