ఇంట్లో ఈ వాస్తు దోషాలు లేకుండా చూస్తే చాలు.. డబ్బే డబ్బు

3492చూసినవారు
ఇంట్లో ఈ వాస్తు దోషాలు లేకుండా చూస్తే చాలు.. డబ్బే డబ్బు
ఆర్థికపరమైన సమస్యలు వెెంటాడుతున్నాయా..? ఇవి పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. వాస్తుశాస్త్రం ప్రకారం బ్రహ్మస్థానం అనేది ఇల్లు, కార్యాలయాల నిర్మాణాల్లో కేంద్ర బిందువు లాంటిది. బ్రహ్మస్థానంలో బరువులను అస్సలు ఉంచకూడదు. ఆగ్నేయ దిశలో అగ్ని సంబంధమైన వస్తువులు, పరికరాలు ఉండటం మంచింది. ఈశాన్య, ఉత్తర దిశల్లో సింక్, టాయిలెట్, బాత్రూం వంటివి ఉండకూడదు. ఇంటికి దక్షిణ దిశలో బీరువా ఉంటే మంచిది. దాని తలుపు ఉత్తర దిశలో తెరుచుకునేలా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్