‘అల్లు అర్జున్ అరెస్ట్ కాంగ్రెస్ వల్లే జరిగిందనడం సరికాదు’: (VIDEO)

69చూసినవారు
సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ‘సినిమా నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగిందంటూ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీలు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాలి’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్