జీడిమెట్లలో దారుణం

4028చూసినవారు
జీడిమెట్లలో దారుణం
జీడిమెట్లలో దారుణం..కన్న తండ్రే కొన్నాళ్ల నుంచి కూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయాన్ని తల్లికి చెప్పినప్పటికీ తల్లి పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి ఇన్‌స్టా గ్రామ్‌లో పరిచయమైన యువకుడితో తన గోడును వెళ్లబోయగా.. తాను న్యాయం చేయిస్తానని తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశాడు. యువకుడి బాధ భరించలేని యువతి మరొకరిని ఆశ్రయించగా.. చివరకు అతడు కూడా రెండు రోజులు గదిలో ఉంచి మరీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్