ఐ ఫోన్-16లను పంచిపెడుతున్న వ్యక్తి.. వీడియో వైరల్

54చూసినవారు
ఇటీవల విడుదలైన ఐ ఫోన్-16 క్రేజ్ మామాలుగా లేదు. అయితే, ఓ వ్యక్తి ఏకంగా ఐ ఫోన్‌లను ఉచితంగా పంచిపెట్టాడు. దుబాయ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి తన మెర్సిడెస్‌ కారు చుట్టూ సరికొత్త ఐఫోన్ 16లను బాక్సులతో సహా అంటించాడు. అతడిని ఫాలో అవుతున్న ఓ వ్యక్తి ఓ బాక్స్ ఓపెన్ చేసి చూడగా నిజంగానే అందులో ఐ ఫోన్ ఉంది. ఆ వ్యక్తి ఐ ఫోన్ ఇచ్చిన వ్యక్తి ధన్యవాదాలు తెలిపాడు.

సంబంధిత పోస్ట్