గోల్డెన్ లెగసీ అవార్డును ఎన్టీఆర్‌కు అంకితమిచ్చిన బాలయ్య (వీడియో)

84చూసినవారు
ఐఫా ఉత్సవం అవార్డుల వేడుకలో టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ 'గోల్డెన్ లెగసీ' అవార్డును అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ బాలయ్య కాళ్ళకు నమస్కరించి ఈ అవార్డుని అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ "గోల్డెన్ లెగసీ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా నాన్నగారికి ఈ అవార్డును ఆయనకే అంకితమిస్తాను. నాటి తోటి స్టార్స్‌తో నాకు మంచి స్పోర్టివ్ కాంపిటేషన్ ఉంటుంది. నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను" అని తెలిపారు.

సంబంధిత పోస్ట్