తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

564చూసినవారు
తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అంటూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం 72వేల మార్కును దాటగా, వెండి రూ.84 వేల మార్కును దాటింది. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.71,740లుగా ఉంది. వెండి కేజీ రూ.83,400లుగా ఉంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22క్యారెట్లు రూ.65,760, 24 క్యారెట్లు రూ.71,740 లుగా ఉంది. వెండి రూ.87,900 లుగా ఉంది.

సంబంధిత పోస్ట్