కౌంటింగ్‌కు ముందే జగన్ సంచలన నిర్ణయం

56చూసినవారు
కౌంటింగ్‌కు ముందే జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా రెండు రోజులు సమీక్ష చేశారు. పలు మార్గాల్లో సేకరించిన సమాచారంపైన లోతుగా అధ్యయనం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఐప్యాక్ టీమ్‌తో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. మంగళవారం గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్