డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ డీజీపీ

57చూసినవారు
డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ డీజీపీ
పిఠాపురంలో క్రైమ్‌ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఆధారాలు లేకుండా నేను మాట్లాడనని డీజీపీ అన్నారు. ఒకవేళ అటువంటివి ఉంటే అడ్రస్‌ చేస్తామని డీజీపీ తెలిపారు. అయితే, సైబర్ క్రైమ్‌ పెరిగింది. విజిబుల్, ఇమేజింగ్ పోలీసింగ్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని డీజీపీ తెలిపారు. డ్రోన్ల ద్వారా ఫోకస్ పెడతాం.. ఏఐ ద్వారా కేసులు పరిష్కారం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్