ధర్మారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నూతన సభ్యత్వాల కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు మేడవేణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండల అధ్యక్షులు హనుమంతురావు, బిజెపి ఐటీ సెల్ కన్వీనర్ కొక్కుల బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.