ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

50చూసినవారు
ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో గురువారం ధర్మారం గ్రామపంచాయతీ మహిళ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. శీతాకాలం దృష్ట్యా ఉదయం పూట పారిశుద్ధ్య సేవలో నిమగ్నమయ్యే మహిళా పారిశుధ్య కార్మికులను దృష్టిలో ఉంచుకొని దుప్పట్ల పంపిణీ చేయడం జరిగిందని రవీందర్ శెట్టి తెలిపారు.

సంబంధిత పోస్ట్