ధర్మారం: జాతీయ స్థాయి క్రీడాకారులను అభినందించిన ప్రభుత్వ విప్

75చూసినవారు
ధర్మారం: జాతీయ స్థాయి క్రీడాకారులను అభినందించిన ప్రభుత్వ విప్
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా సోమవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాఠశాలను సందర్శించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను సన్మానించి అభినందించారు.

సంబంధిత పోస్ట్