డీజేల శబ్దాలు వద్దు.. చేతి చప్పట్ల శబ్దాలు ముద్దు

65చూసినవారు
డీజేల శబ్దాలు వద్దు.. చేతి చప్పట్ల శబ్దాలు ముద్దు
తెలంగాణ రాష్ట్ర తీరొక్క పూల పండుగ బతుకమ్మ పండుగకు అనాదిగా అనేక ఆచార, సంస్కృతి, సాంప్రదాయ వ్యవహారాలతో ముడిపడి ఉందని అవి కాస్త దినదినము కనుమరుగై పోతున్నాయని ఒక ప్రచార పత్రం పలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మన చిన్నతనంలో బతుకమ్మ పండుగ నిర్వహణ ఎలా ఉండేది.? ఇప్పుడు ఎలా మారి పోయింది.? మనం మన ముందు తరాల వారికి ఏమి నేర్పుతున్నాం.? ఒక్క సారి ఆలోచిద్దాం అంటూ ఆ లేఖలో రాసి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్