విధుల్లో చేరిన విద్యుత్ శాఖ రాజారాంపల్లి కొత్త లైన్ మెన్లు

66చూసినవారు
విధుల్లో చేరిన విద్యుత్ శాఖ రాజారాంపల్లి కొత్త లైన్ మెన్లు
ఎండపల్లి మండలం రాజారాంపల్లి విద్యుత్ విభాగం పరిధి ఎండపల్లి, పాతగూడూరు గ్రామాల నూతన లైన్ మెన్లుగా బండి రమేష్ గౌడ్, సింగారపు శ్రీనివాస్ యాదవ్ లు మంగళవారం విధుల్లో చేరినట్లు ఏఈ బండి సమ్మయ్య తెలిపారు. ఎండపల్లి లైన్ మెన్ గుల్లకోట, చర్లపల్లి, ఎండపల్లి, కొండాపూరు, అంబారిపేట గ్రామాలకు పాతగూడూరు లైన్ మెన్ రాజారాంపల్లి, కొత్తపేట, పడకల్, పాతగూడూరు, సూరారం, గొడిశెలపేట, శానబండ గ్రామాలకు సేవలందించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్