జగిత్యాలలో బీఎంఎస్ కార్మిక సంపర్క్ అభియాన్ ప్రారంభం

83చూసినవారు
జగిత్యాలలో బీఎంఎస్ కార్మిక సంపర్క్ అభియాన్ ప్రారంభం
జగిత్యాల పట్టణంలోని పలు బీడీ కంపెనీలలో కార్మికులు మరియు టేకేదారులను కలుస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కార్మిక సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఇందులో బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం సుధీర్ కుమార్ తో జిల్లా కార్యదర్శి ఏ సత్యనారాయణ, బీడీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, చింత రాజేంద్ర, పలువురు మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్