ధర్మపురి: కార్యకర్తలతో డాన్స్ చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

80చూసినవారు
పెద్దపల్లిలో బుధవారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలతో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ డాన్స్ చేశారు. ప్రజలతో మమేకమైన నాయకుడు కావాలంటూ వీడియో చూసిన ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్