కొడిమ్యాలలో ఘనంగా గురు పూజ కార్యక్రమం

68చూసినవారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురు పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా భరత మాత చిత్ర పటానికి పూల మాల వేసి గురు పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్