జగిత్యాల: నవదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో మణిద్వీప వర్ణన కార్యక్రమం

75చూసినవారు
జగిత్యాల పట్టణంలోని గోవిందు పల్లెలో ఉన్న నవదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున మణిద్వీప వర్ణన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవదుర్గా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ శనివారం సాయంత్రం వసంతోత్సవం చండీ ఆవాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్