జగిత్యాలలో ఈనెల 30న జాబ్ మేళా

54చూసినవారు
జగిత్యాలలో ఈనెల 30న జాబ్ మేళా
జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 30న ఉదయం 10: 30 నుంచి 2 గంటల వరకు ఇంటర్వ్యూ కార్యక్రమం జరుగుతుందని ఉపాధి కల్పనాధికారి బి. సత్తమ్మ బుధవారం తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సేల్స్ ఎక్స్క్యూటివ్స్, ఆదర్శ నెక్స లో రేసిడెంట్ రిలేషన్షిప్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్