జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం

58చూసినవారు
జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారి క్రైమ్ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళల సంబంధిత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు వర్షా ప్రభావం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులకు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్