పట్టణంలోని డ్రైనేజీల పూడికతీత మొదలెట్టిన మున్సిపల్ అధికారులు

65చూసినవారు
పట్టణంలోని డ్రైనేజీల పూడికతీత మొదలెట్టిన మున్సిపల్ అధికారులు
జగిత్యాలలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. వర్షంతో వీధులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రైనేజీల పూడికతీత పనులు అధికారులు చేపట్టారు. శిథిలావస్థకు చేరిన డ్రైనేజీలను పునర్నిర్మించాలని గత పది ఏళ్లుగా కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్