భారత ప్రధాని నరేంద్రమోదీ, ధర్మపురి అరవింద్ కు పాలాభిషేకం

82చూసినవారు
భారత ప్రధాని నరేంద్రమోదీ, ధర్మపురి అరవింద్ కు పాలాభిషేకం
మెట్‌పల్లి పట్టణంలో బుధవారం పాత బస్టాండ్ వద్ద స్థానిక రైతులు బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు పాలాభిషేకం చేయడం జరిగింది. జగిత్యాల నుంచి నిజామాబాద్ పాదయాత్ర చేసి రైతులను జాగృతం చేసి మొట్టమొదటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్