కోరుట్ల: ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు

67చూసినవారు
కోరుట్ల: ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు
మల్లాపూర్ మరియు మెట్ పల్లి మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదినx సందర్భంగా మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. తన నివాసానికి వెళ్లి జీవ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పూల గుచ్చన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి పదవి ఉన్నా, లేకున్నా ప్రజాశ్రేయస్సుకు పరితపించే నాయకుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్