మెట్ పల్లి పట్టణ శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణంలో భాగంగా గురువారం ప్రారంభమైన ఆలయ పుట్టింగ్ పనులను పద్మశాలి పట్టణ అధ్యక్షులు ధ్యావనపెళ్లి రాజారాం, పద్మశాలి సంఘ సభ్యులు పరిశీలించారు. అనంతరం భక్త మార్కండేయ దేవాలయ పునర్నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా బండి రాకేష్ ఇరవై ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు సభ్యత్వం తీసుకున్నారు.