పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

78చూసినవారు
పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ విభాగంలో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలం విభాగంలో ట్రాకింగ్, ఎక్ల్స్కూజివ్ విభాగాల్లో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్