తలైవా రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’ ఆగస్టు 10న విడుదలై హిట్ టాక్‌తో భారీ కలెక్షన్లను రాబడుతోంది. తాజగా ఈ చిత్రం నాన్ సీక్వెల్ జాబితాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఐదు రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ‘కేజీఎఫ్2’, ‘
బాహుబలి 2’ మాత్రమే ఈ ఘనత సాధించాయి.