వరల్డ్ కప్‌తో జైస్వాల్‌ పోస్ట్.. సూర్య ఫన్నీ సెటైర్

59చూసినవారు
వరల్డ్ కప్‌తో జైస్వాల్‌ పోస్ట్.. సూర్య ఫన్నీ సెటైర్
టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని భారత యువ ఓపెనర్ జైస్వాల్ ఇన్‌స్టాలో ఫొటో పోస్టు చేశారు. కాగా ఆ పోస్టుపై ఫన్నీగా స్పందించిన సూర్యకుమార్ యాదవ్ 'వర్ణించకు పోయి పడుకో' అని కామెంట్ చేశారు. అయితే ‘ఆడే ఛాన్స్ ఎలాగూ ఇవ్వలేదు. కనీసం మాట్లాడే ఛాన్స్ అయినా ఇవ్వరా?’ అని నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వరల్డ్ కప్‌కి సెలక్టయిన జైస్వాల్‌కు ప్లేయింగ్‌11లో ఛాన్స్ దొరకని విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్