డిజైనింగ్‌ దుస్తుల్లో తళుక్కుమనిపించిన జాన్వీ కపూర్

68చూసినవారు
డిజైనింగ్‌ దుస్తుల్లో తళుక్కుమనిపించిన జాన్వీ కపూర్
అంబానీ ఇంట నిర్వహిస్తున్న పెళ్ళి వేడుకలో రంగు రంగుల డిజైనింగ్‌ దుస్తుల్లో మెడలో పూసలహారం ధరించి కనువిందు చేసింది జాన్వీకపూర్‌. నటి జాన్వీ కపూర్ వధూవరుల కోసం శివశక్తి పూజలో సాంప్రదాయ లెహంగాలో కనిపించింది. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహ వేడుకలో జాన్వీ కపూర్ అనామిక ఖన్నా లెహంగాలో అందంగా కనిపించింది. ఆమె లెహంగా రిచ్ థ్రెడ్‌వర్క్ ఎంబ్రాయిడరీతో అలంకరించారు.

సంబంధిత పోస్ట్