మహేశ్ బాబు సరసన జాన్వీ?

62చూసినవారు
మహేశ్ బాబు సరసన జాన్వీ?
మహేశ్ బాబు హీరోగా 'ఎస్ఎస్ఎంబీ 29' అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేశ్ సరసన జాన్వీనే కరెక్ట్ జోడీ అని డైరెక్టర్ రాజమౌళి భావిస్తున్నారట. ఈ మూవీలో మరో హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్