బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “జాట్”. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ‘టచ్ కియా’ అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ రూపొందగా.. ఊర్వశీ రౌతేలా వర్క్ చేశారు. కాగా, ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.