హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత

71చూసినవారు
హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ (65) కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. కాగా, ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్ (1995) సినిమాలో వాల్ కిల్మర్ ప్రధాన పాత్ర పోషించారు. టాప్ గన్, టాప్ గన్: మావ్రిక్, విల్లో, టాప్ సీక్రెట్, ది డోర్స్ వంటి సినిమాల్లో కిల్మర్ నటించారు.

సంబంధిత పోస్ట్