JEE అడ్వాన్స్‌డ్- 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

78చూసినవారు
JEE అడ్వాన్స్‌డ్- 2025 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
ఐఐటీలు, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బీఈ/ బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2025 మే 18న రెండు సెషన్లలో ఈ పరీక్ష జరగనుంది. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం అభ్యర్థులు రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఒక అభ్యర్థి రెండేండ్లలో గరిష్టంగా రెండు సార్లు ఈ పరీక్షకు హాజరు కావచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్