జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్-2 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుండగా 2.5లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.