షూటింగ్ ప్రపంచకప్‌లో విజయ్‌వీర్‌కు స్వర్ణం

85చూసినవారు
షూటింగ్ ప్రపంచకప్‌లో విజయ్‌వీర్‌కు స్వర్ణం
షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు నాలుగో స్వర్ణం దక్కింది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో విజయ్‌వీర్ సిద్దు పసిడి గెలుచుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఎనిమిది సిరీస్‌ల్లో విజయ్‌వీర్ 29 పాయింట్లు స్కోర్ చేశాడు. ఒక్క పాయింట్ తేడాతో రికార్డో మజట్టి (ఇటలీ)ని ఓడించాడు. విజయ్‌వీర్‌కు ఇదే తొలి ISSF ప్రపంచకప్ స్వర్ణం. చైనాకు చెందిన యాంగ్ యుహావో (చైనా) కాంస్యం సొంతం చేసుకున్నాడు.

సంబంధిత పోస్ట్