మరోసారి అత్యంత సంపన్నుడిగా జెఫ్ బెజోస్

73చూసినవారు
మరోసారి అత్యంత సంపన్నుడిగా జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దీంతో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారం టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏకంగా 7.2 శాతం క్షీణించడంతో మస్క్‌ సంపద విలువ 197.7 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. జెఫ్ బెజోస్ సంపద 200.3 బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానానికి చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్