అరుదైన ఘనత సాధించిన యూరోపియన్ శాస్త్రవేత్తలు

50చూసినవారు
అరుదైన ఘనత సాధించిన యూరోపియన్ శాస్త్రవేత్తలు
యూరోపియన్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. అంధులకు చూపొచ్చేలా ఓ పరిశోధన చేశారు. కంటిలో కొంత భాగం దెబ్బతినడం వల్ల అంధులుగా మారినప్పటికీ.. వారి మెదడు ప్రతిస్పందిస్తుందని, ఇన్ పుట్ కోసం వేచి చూస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాంటి వారి కొసం ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ను విజువల్ ఇమేజ్ లుగా మార్చే కంటి ఇంప్లాంట్ ను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూరోసైన్స్ లో ఎలుకలపై ఈ పరిశోధన కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్