‘సత్యభామ’ నుండి మరో సాంగ్ రిలీజ్(వీడియో)

80చూసినవారు
టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘సత్యభామ’. డైరెక్టర్ సుమన్ చిక్కాలా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి 'వెతుకు వెతుకు' అనే ఎమోషనల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రంలో కాజల్ 'సత్యభామ' అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మే 17న విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్