సినిమా వాళ్లకు ఎవరూ పిల్లనివ్వరు: సప్తగిరి

84చూసినవారు
సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన 'పెళ్లి కాని ప్రసాద్' చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. ఈ ఈవెంట్‌లో సప్తగిరిని "మీ పెళ్లి ఎప్పుడు?" అని ప్రశ్నించగా, ఆయన ఫన్నీగా స్పందించారు. "సినిమా వాళ్లను పిల్లనివ్వరు.. సినిమా వాడా? అని అడుగుతారు. అదేంటో అర్థం అవ్వట్లేదు!" అంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్