కివీ ఫ్రూట్‌తో షుగర్ సమస్య దూరం: నిపుణులు

63చూసినవారు
కివీ ఫ్రూట్‌తో షుగర్ సమస్య దూరం: నిపుణులు
కివీ ఫ్రూట్‌తో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కివీ ఫ్రూట్‌లో విటమిన్లు సి, ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ఇతర పోషకాలు ఉంటాయి. కివీ ఫ్రూట్స్‌ను డయాబెటిస్ ఉన్నవారు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ప్రతిరోజూ అల్పాహారంలో ఒక కివీ పండు తినడం వల్ల శరీరంలో విటమిన్ సి లోపం ఉండదు. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్