ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. దీని సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ డెమాన్‌స్ట్రేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎం.సీహెచ్, డీఎన్‌బీ పూర్తి చేసినవారు అర్హులు. ఆసక్తి గలవారు https://www.aiimsmangalagiri.edu.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.