పుష్ప-2 హీరో పాత్రపై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: రాజేంద్ర ప్రసాద్‌ (వీడియో)

76చూసినవారు
పుష్ప-2 చిత్రంలో హీరో పాత్రపై తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వక్రీకరించారని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ పేర్కొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌ను ఉద్దేశించి ఆ వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని తెలిపారు. అల్లు అర్జున్ తన కొడుకు లాంటి వాడని చెప్పారు. ఇటీవల అల్లు అర్జున్‌ను కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుకున్నామని ఆయన తెలిపారు. సోషల్‌మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని వేరే ఉద్దేశంతో చూడొద్దని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్