కాసేపట్లో విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ

70చూసినవారు
కాసేపట్లో విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.2 లక్షల కోట్లకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మోదీతో కలిసి సీఎం చంద్రబాబు పర్యటించినున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్