రోజూ 'టీ' తాగితే హృద్రోగాలు దూరం

53చూసినవారు
రోజూ 'టీ' తాగితే హృద్రోగాలు దూరం
చాలా మంది 'టీ' తాగకుండా ఉండలేరు. అలవాటు ఉన్న ఏ ఇద్దరు కలిసినా టీ స్టాల్ కోసం వారి కళ్లు వెతుకుతాయి. అయితే రోజుకు 'టీ' తగు మోతాదులో తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా గుండె జబ్బులు, కేన్సర్ వంటివి దూరం అవుతాయి. ముఖ్యంగా గుండె వ్యాధులు పోగొట్టడానికి గ్రీన్ టీ, రక్తపోటును అదుపులో ఉంచడానికి వైట్ టీ, మంచి నిద్రకు చమోమిలే టీ దోహదపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్