పెరుగుతున్న మనిషి మెదడు సైజు

79చూసినవారు
పెరుగుతున్న మనిషి మెదడు సైజు
మనిషి మెదడుకు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటపడింది. మనిషి మెదడు పరిమాణం పెరుగుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. 1930లలో పుట్టిన వారితో పోలిస్తే. 1970లలో వారి పుట్టిన మెదడు సైజు 6.6 శాతం పెరుగినట్లు పరిశోధకులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్