పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

154728చూసినవారు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు
కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) 1233 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జులై 31. వివరాలకు www.apprenticeshipindia.org లేదా www.powergrid.in చూడగలరు.

సంబంధిత పోస్ట్