హరియాణ రాష్ట్రం ఫరీదాబాద్‌లోని రీజనల్ సెంటర్ ఫర్ బయో టెక్నాలజీ(RCB).. ఒప్పంద ప్రాతిపదికన 6 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పీజీ, పీహెచ్‌డీ(లైఫ్ సైన్సెస్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు ఏప్రిల్ 30వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000 నుంచి రూ.80,000 వేతనం ఇస్తారు. వెబ్‌సైట్: www.rcb.res.in